మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్

తిరుమలగిరి 24 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రీపైమరి పిఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించాలని విద్యా బోధన బాధ్యత అంగనవాడి టీచర్స్ మరియు హెల్పర్స్ కు ఇవ్వాలి విద్యా వాలంటీర్స్ కు నిర్ణయించిన వేతనాన్ని అదనంగా చెల్లించాలి ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు ప్రైవేటు స్కూళ్లు నడపడానికి అనుమతి ఇవ్వకూడదు అదనపు పనులు రద్దు చేయాలని కాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ మండల విద్యాధికారి శాంతయ్య కు వినతి పత్రం అందజేసిన అంగన్వాడి టీచర్స్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ పాఠశాలలో మూడు సంవత్సరాల లోపు విద్యార్థులను స్థానిక పాఠశాలలో విద్యాభిసించాలని కోరారు ఈ కార్యక్రమంలోరమాదేవి ,కలమ్మ ,అమృత ,రజిత, స్వప్న, నీలమ్మ ,చంద్రకళ, హీరోని, ప్రపుల్ల ,అరుణ అంగన్వాడీ టీచర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు