మంచి పౌష్టి ఆహారాన్ని గర్భిణీలు భుజించాలి ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 15 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రైతు వేదిక యందు బుధవారం రోజు ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ మధురమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోషణ మాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలింతలకు పిల్లలు పెరుగుదలకు అవసరం పడే ఆహారాన్ని అంగన్వాడి నుండి ఇచ్చే పాలు,పండ్లు,గుడ్లు, పిండి,నాణ్యమైన వాటిని అందించాలని అన్నారు.అంగన్వాడి బడిలో చేర్పించిన పిల్లలకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలను, తినుబండారాలు ఎప్పటికప్పుడు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మధురమ్మ, ఎంఈఓ సబిత,డాక్టర్"బి భార్గవి,ఎంపీడీవో శంకరయ్య,ఎంపీఓ ప్రేమలత, ఏవో పాండురంగ చారి, నవనీత,వివిధ గ్రామాల అంగన్వాడి టీచర్లు,ఆయాలు ఏఎన్ఎంలు,ఆశ వర్కర్లు,గర్భిణీలు, బాలింతలు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మనగోటి జోజి,పిఎసిఎస్ చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల
సైదులు,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి డైరెక్టర్ లు బాలెoల విద్యాసాగర్,చిత్తలూరు సోమయ్య,కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ గౌడ్, బాలెoల సురేష్,బలిక వెంకన్న,నిమ్మల నరసింహ, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.