చెరువును తలపిస్తున్న రోడ్డు.

May 9, 2024 - 21:08
 0  8
చెరువును తలపిస్తున్న రోడ్డు.
చెరువును తలపిస్తున్న రోడ్డు.
చెరువును తలపిస్తున్న రోడ్డు.

జోగులాంబ గద్వాల 9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. పట్టణంలోని ఫైర్ స్టేషన్  ఎదురుగా   వర్షపు నీరు చెరువుల తలపిస్తున్నది. దీనితో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ జవాన్ ఇంతవరకు చూసిన వీటిని తొలగించ లేదని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333