మూడు రాష్ట్రాలకు ఉపాధ్యక్షుడిగా తాడోజ్ శ్రీకాంత్ రాజ్ ఎన్నిక

అడ్డగూడూరు15 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
మూడు రాష్ట్రాలకు ఆర్జీవిఎం జాతీయ ఉపాధ్యక్షులుగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జిగా నియామకమైన ఆరాధ్య పౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ తాడోజు శ్రీకాంత్ రాజు ఎన్నిక!అయ్యారు.నా మీద నమ్మకంతో సహకరించిన వారందరికీ అభినందనలు తెలియజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నాకు కట్టబెట్టిన ఈ బాధ్యతను తూచా తప్పకుండా నెరవేరుస్తానని అన్నారు.వారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రీకాంత్ రాజుకు నూతనంగా విచ్చేసిన ఈ పదవితో జాతీయ స్థాయిలో తమరి కీర్తి,ప్రతిష్టలు పెరిగి మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్న ఆత్మబంధువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కృతజ్ఞతలు తెలియజేశారని తెలిపారు