భారత రాజ్యాంగం అందరికీ ఆదర్శం కావాలి!డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

Jul 29, 2025 - 18:55
 0  5
భారత రాజ్యాంగం అందరికీ ఆదర్శం కావాలి!డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ 29 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని తుడిమిడి గ్రామానికి చెందిన ఆలేటి శ్రీనివాస్ గౌడ్ నిరుపేద కుటుంబంలో పుట్టి చిన్న వయసు నుండే చదువు పట్ల శ్రద్ధతో తల్లిదండ్రుల కష్టాలను చూసి ఆ రోజుల్లో పైసలకు చాలా ఇబ్బందులు ఉన్న పై చదువులు చదివి ముందుకు సాగారు. చదువును కొనసాగిస్తూ ఎన్నో డిగ్రీలు సాధిస్తూ డాక్టర్"వృత్తిని ఎంచుకున్నారు.చదువు అనేది ఒకరి సొత్తు కాదు.. చదువుతోనే ఆస్తులు పస్తులు అంతస్తులు ఏవైనా కొనే మార్గం ఒక చదువు మాత్రమే డాక్టర్ అన్నాక సమయం దొరికే పనే కాదు..కానీ డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూ టైం దొరికినప్పుడల్లా డాక్టర్"బి.ఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం బుక్ పై దృష్టి సాగిస్తున్నారు.హైదరాబాదు నడిబొడ్డున ఎల్బీనగర్ రాక్ టౌన్ కాలనీలో పవన్ సాయి మల్టిపుల్టీ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ ఆసుపత్రి అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ పేద మధ్యతరగతి కుటుంబాలకు అతి తక్కువ ఖర్చులతో ఉచితంగా ఎనలేని సేవలు హైదరాబాదులో అందిస్తున్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333