బోరింగ్ తండాలో మధ్య నిషేధం పై ర్యాలీ
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్:- బోరింగ్ తండాలో మధ్య నిషేధం పై ర్యాలీ బెల్ట్ షాపులు బంద్ చేయాలంటూ ఆందోళన. మధ్యo అమ్మినా తాగినా జరిమాణాలు విధించనున్నట్లు తీర్మానం... ఆత్మ కూర్ ఎస్.. మద్యపానం వల్ల తండాలు ఏడాదికి వందల మంది అనారోగ్యం పాలు మృతి చెపుతున్నారని తండాలో మద్యపానం చేయించాలంటే మహిళా సంఘాలు యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో పఎంతో మంది మద్యం కారణంగా అనారోగ్యాలపాలై చెబుతున్నారని బెల్ట్ షాపులను తొలగించి గ్రామంలో మధ్యాహ్నం సేవించడం మానేయాలంటూ వారి డిమాండ్ చేశారు. బెల్ట్ షాప్ ల వారికి వెంటనే బంద్ చేయాలని శాంతియుతంగా తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శి గత నాలుగు రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ బెల్ట్ షాపులు కొనసాగిస్తున్నారని వెంటనే బెల్ట్ షాపులు బంద్ చేయకపోతే ఉన్నతాధికాలకు ఫిర్యాదు చేయనట్లు తెలిపారు. అధికారుల సైతం వెంటనే గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణ మానిపించకపోతే ప్రభుత్వ కార్యాలయం ముందు రోడ్డుపై ఆందోళన నూతన చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి బస్సు సెంటర్ వద్ద సమావేశం ఏర్పాటుచేసి గ్రామంలో మద్యం అమ్మినట్లయితే జరిమానాలు విదించాలని ఎకగ్రీవ తీర్మానం చేశారు. అధికారులు బెల్ట్ షాప్ లు బంద్ చేయించకపోతే గ్రామంలో వివాదాలు ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఉద్యమానికి మండల జేఏసీ మద్దతు తెలిపింది.