బాలాపూర్ లడ్డు గ్రహీత కొలన్ శంకర్ రెడ్డి

Sep 17, 2024 - 13:41
Sep 17, 2024 - 13:55
 0  6
బాలాపూర్ లడ్డు గ్రహీత కొలన్ శంకర్ రెడ్డి

*బాలాపూర్ లడ్డు గ్రహీత కొలోన్ శంకర్ రెడ్డి దంపతులు* రంగారెడ్డి రెడ్డి జిల్లా:18 సెప్టెంబర్ 24 బుధవారం తెలంగాణ వార్త రిపోర్టర్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లడ్డు వేలం పాటలో కొలోన్ శంకర్ రెడ్డి ముప్పై లక్షల వేయ్యి రూపాయలకు లడ్డు దక్కించుకోవడం పూర్వజన్మ సుకృతం అని భాజపా నాయకులు కొలన్ శంకర్ రెడ్డి చెప్పారు. బాలాపూర్ గణనాథుని లడ్డు భారతదేశ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

RAVIKUMAR LB NAGAR REPORTER