డ్రైవర్లు ఆందోళన

Aug 6, 2024 - 19:35
Aug 6, 2024 - 19:46
 0  446
డ్రైవర్లు ఆందోళన

కరీంనగర్ 6 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- కరీంనగర్ ఆర్టీసీ టూ డిపో బస్ స్టేషన్ ఆవరణంలో PHB బస్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు కరీంనగర్ టు డిపో ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో డ్రైవర్లు నిరాశన వ్యక్తం చేశారు మంగళవారం ఉదయం డ్యూటీ లో జాయిన్ అయ్యే టైంలో సెక్యూరిటీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం పట్ల హైర్ బస్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు ఒక డ్రైవర్ నాకు మద్యం సేవించడం అలవాటు లేదు అని చెప్పిన కూడా మీ మిషన్లు ఖరాబు ఉన్నాయి తాగకుండా తాగినని చూపెట్టి మా డ్రైవర్లను ఇబ్బంది పెడుతున్నారు వినకుండా సెక్యూరిటీ వెకిలి వేషాలతో డ్రైవర్ని ఒత్తిడికి గురిచేసి నువ్వు కంపల్సరీ డ్రంక్ అండ్ డ్రైవ్ ఊదాల్సిందే అని భయభ్రాంతులకు గురిచేసి ఊదిపించి 18% తెప్పిచ్చి18% వచ్చిన తర్వాత నువ్వు పక్కకు తప్పుకో నువ్వు వెళ్లిపోవాలి ఇంటికి డ్యూటీ ఇవ్వముఅని అందరికీ తెలిసేలాగా అరుస్తూ డ్రైవర్ కి మనోభావాలు  దెబ్బతీసిన లాగా సెక్యూరిటీ ప్రవర్తనలో వీకిలి వేషాలతో డ్రైవర్ ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెట్టడంతో యూనియన్ యూనియన్ ప్రెసిడెంట్ శశి కుమార్  స్పందించారు

అందర్నీ పిలిపించి ఆందోళన వ్యక్తం చేశారు బ్రీతింగ్ మిషన్లు రెండు పెట్టుకోవడం లేదు ఒకటి పని చేయకపోతే ఇంకొకటిలో చూడాల్సి ఉంది కదా కానీ డ్రైవర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు అన్నారు కరీంనగర్ టు డిపో అధికారులు టు డిపో లో ఉన్న ఒక్కొక్క అధికారికి ఏ బస్సు ఇటువైపు వెళుతుందో తెలియని మొండిపడ్డారు  కానీ డ్రైవర్లను ముప్పు తిప్పలు పెడుతున్న కరీంనగర్ 2.DEPO  DM CI STI లు టు డిపో లో ఉన్న అధికారులకు కనీస అవగాహన లేని ఆఫీసర్లు ఉన్నారు అన్నారు వాళ్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఏ బస్సు సర్వీస్ ఎటు ఉంది హైదరాబాద్ ఎన్ని బస్సులు వెళుతున్నాయి మార్నింగ్ ఈ టైముకు ఏ బస్సు ఎటువైపు వెళుతుంది నైట్ అవుట్స్ ఎన్ని బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్లు ఎన్ని వెళుతున్నాయి కనీస అవగాహన లేని డీఎం ci sti ఆఫీసర్లు ఉన్నా ఉన్నారు సిగ్గుచేటు వీళ్లు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే యూనియన్ డ్రైవర్స్ ఆందోళన వ్యక్తం  చేశారు ఈ డిపోలో ఉన్న ఆఫీసర్లకి ఒకరికి కూడా ఇది మన పని అనిచేసే ఒక ఆఫీసర్ కూడా లేడు కానీ డ్రైవర్ కండక్టర్ లు మాత్రంఇది నా పని అని చేసేది ఒక్క డ్రైవర్ కండక్టర్ తప్ప ఏ ఆఫీసర్ కూడా లేడు నా పని అని చేసేవాడు లేడు కానీ డ్రైవర్ కండక్టర్ ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే కనీస అవగాహన లేకుండా వెక్కిలి వేషాలతోఈ ఆఫీసర్లు  ప్రవర్తిస్తున్నారు Dm ci lu అంటారు కొంచెం మిస్టేక్ ఉంటే విని పక్కకు పెట్టండి అంటాడు కనీస ఎంక్వయిరీ కూడా చేయకుండా డ్రైవర్లు కండక్టర్లను ఇబ్బంది పెడుతున్న ci sti లు వీళ్ళని రిపోర్టింగ్ చేయకుండా డ్యూటీకి వెళ్లకుండా సెక్యూరిటీ వాళ్లకు చెబుతారు మొన్నటికి మొన్న ఒక సీనియర్ డ్రైవర్ పెద్దాయన పట్టుకొని STI మేడం ఏమన్నారు అంటే అరేయ్ బస్సు ఇక్కడ ఎందుకు పెట్టావు అని సంబోధించింది

 దానికి కూడా ఏం యాక్షన్ లేదు  ఈ టు డిపో డ్రైవర్లను చులకన చూస్తున్న Dm ci Sti లు ఉన్న అధికారులు ఒక డ్రైవర్ కండక్టర్ పని  తప్ప మిగతా ఆఫీసర్లు చేసే పని ఏమీ లేదు కూర్చోపెట్టి లక్షలాది రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఒక్కొక్క ఆఫీసర్లకు ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ లేదు చాలా రోజుల నుండి ఇక్కడనే ఉంటున్నారు వాళ్లకి అన్ని రూట్లో అవకతవకలు తెలుసు కాబట్టే అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మీరు ఎవరికన్నా చెప్పుకోండి ఎండి చెప్పుకోండి మమ్మల్ని టచ్ చేసేది ఎవరు లేరు అని విర్రవీగుతున్న ఆఫీసర్లు దయచేసి ఇక్కడున్న ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేయగలరని ఆవేదన వ్యక్తం చేశారు టు డిపో లో ఉన్న ప్రతి ఆఫీసర్లను తనిఖీలు చేసి వెంటనే వీళ్లను వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోగలరని పై ఆఫీసర్లకు కోరుకుంటున్నాను చర్యలు తీసుకోగలరని ఒక్క ఆఫీసరికి కూడా బాధ్యత అనేది లేదు తక్షణమే చర్యలు తీసుకోగలరు మండిపడ్డారు మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలన్నారు MD సర్జినల్ గారిని కోరుతున్నాము

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333