ప్రమాదం జరిగితే ఎవర్ని నిందించాలి
ప్రమాదం జరిగితే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చాలి...
నిర్లక్ష్యమైన పనులు.. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో దురాజ్పల్లి నుండి సూర్యాపేటకు వచ్చే దారిలో నేషనల్ హైవే పై మట్టి రాళ్లు.. నిర్లక్ష్యంగా హైవేపై జాతీయ రహదారిపై మట్టిని పోశారు .అందులో రాళ్లు ఉన్నాయి .అత్యంత వేగంతో వెళ్లే ఈ రహదారిలో దాదాపుగా 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లే కార్లు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే లారీలు ఈ మట్టిపై వెళ్తే స్లిప్ అయ్యి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రైవేటు వ్యక్తులు వెంటనే ఆ మట్టిని తొలగించి ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత మీపై ఉందని బహుజన ముక్తి పార్టీ పల్లేటి రమేష్ కుమార్ మీకు తెలియజేస్తున్నాడు..