తుక్కుగూడ లో జన జాతర 

Apr 6, 2024 - 19:15
 0  5
తుక్కుగూడ లో జన జాతర 

తెలంగాణ వార్త కొండపాక :-   కొండపాక మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాసరి లింగరావు ఆధ్వర్యంలో తుక్కుగూడ జన జాతరకు బయలుదేరిన మండలం లోని వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని తుక్కుగూడ జన జాతరను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వడ్లకొండ రవీందర్ అనంతుల నరేందర్ మంచాల శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333