సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన ఎంపీడీవో శంకరయ్య

Jan 30, 2026 - 19:57
 0  4
సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభించిన ఎంపీడీవో శంకరయ్య

 అడ్డగూడూరు 30 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో సీఎం కప్ రెండవ ఎడిషన్ మండల స్థాయి క్రీడా పోటీలు ఎంపీడీవో శంకరయ్య అధ్యక్షతన సీఎం కప్ క్రీడలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు,జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు వెంకటాద్రి,ఎంపీఓ ప్రేమలత,పర్యవేక్షకులు దేవేందర్ రావు, మండలంలోని సర్పంచులు,ఏపీవో రవీందర్, ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది,పిటిలు నరేష్,అశ్విని వివిధ గ్రామాల సర్పంచులు, విద్యార్థులు,క్రీడాకారులు తదితరులు
పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333