**పెద్దినేని శ్రీనివాసరావు (CHO) గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు""బోనకల్ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు*
*పెద్దినేని శ్రీనివాసరావు (CHO) గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు ......
గత 42 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాలలో సమయపాలన పాటిస్తూ, క్రమశిక్షణతో విశిష్ట సేవలు అందించి అధికారుల మన్ననలను సైతం పొంది గత గణతంత్ర దినోత్సవం నాడు గౌరవ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిచే ఉత్తమ అధికారిగా అవార్డు అందుకొని, బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నేడు CHO గా ఉద్యోగ విరమణ చేయుచున్న సందర్భంగా అన్నయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించేలా దీవించమని ఆ భగవంతున్ని మనసారా కోరుకుంటున్నాను.