పదవి విరమణ పొందుతున్న పెద్దినేని శ్రీనివాసరావు ని సన్మానించిన
""టీజీవో ఎస్ అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు గారు*
![పదవి విరమణ పొందుతున్న పెద్దినేని శ్రీనివాసరావు ని సన్మానించిన](https://telanganavaartha.com/uploads/images/202501/image_870x_679ca3a90733a.jpg)
తెలంగాణ వార్త ప్రతినిధి బోనకల్ఈ :రోజు బోనకల్ PHC లో CHO గా పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా పెద్దినేని శ్రీనివాసరావు గారిని సన్మానిస్తున్న TGOs రాష్ట్ర అధ్యక్షులు మరియు TGEJAC సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారు.