నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు

Sep 20, 2024 - 21:02
 0  1
నేను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు

నన్ను కావాలనే ఇరికించారు - జానీ మాస్టర్

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు.  కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నాడు.  కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు.  లీగల్ గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333