గద్వాలలో చెత్త సేకరణ బంద్ చేసిన ప్రవేట్ ఏజెన్సీ.
గులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కేంద్రంలోని ఇక నుండి గద్వాల పట్టణ ప్రజలకు చెత్త పన్నుకు ఉపశమనం తేల్చి చెప్పిన ఛైర్మెన్ బిఎస్ కేశవ్.... పాత పద్ధతిలోనే చెత్త సేకరణ ఉంటుందని ప్రెస్ మీట్ లో చెప్పిన మున్సిపల్ చైర్మన్... చెత్త ప్రయివేటీకరణపై ప్రభుత్వ ఆదేశాలు మాత్రమే అమలు చేశామన్న ఛైర్మెన్... గద్వాల పట్టణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన ఛైర్మెన్ బీస్ కేశవ్... మున్సిపల్ పట్టణంలోని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం. ఆయన పేర్కొన్నారు.