తృటిలో తప్పిన పెను ప్రమాదం

Jun 14, 2024 - 19:09
Jun 14, 2024 - 20:32
 0  16

జోగులాంబ గద్వాల 14 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:-  ఇటిక్యాల. మండలం జింకలపల్లి స్టేజి దగ్గర  కర్నూల్ వైపు వెళ్తున్న భారీ వాహనం అదుపుతప్పి.. డివైడర్ను దాటుకుంటూ.. భారీ కంటైనర్ వాహనం హైవే కు మరోవైపు రావడంతో తృటిలో ద్విచక్ర వాహనదారుడు తప్పించుకోవడం.. అటుగా వాహనాలు రాకపోవడంతో తీవ్ర ప్రమాదం తప్పింది..

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State