గత ఐదేళ్లలో YSRCP నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని
గత ఐదేళ్లలో YSRCP నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు.
గత ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీపై సచివాలయంలో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు.
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333