గీత కార్మికుడు మృతి

Dec 2, 2025 - 12:13
 0  613
గీత కార్మికుడు మృతి

తిరుమలగిరి 02 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

 సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన గీత కార్మికుడు చీకటి యాదయ్య (60) తాడిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు ప్రమాదవశాత్తు కాలుజారి పడగా తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజీఎం లో చికిత్స పొందుతూ మరణించారు ఆయన కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షలు మంజూరు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు దీంతో వెలిశాలలో విషాద ఛాయలు అలుమకున్నాయి.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి