కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ వై మండల నాయకులు గూడెపు నరేష్
అడ్డగూడూరు01 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ బిఆర్ఎస్ వై పట్టణ అధ్యక్షులు గూడెపు నరేష్ మునుగోడు నియోజకవర్గ శాసన సభ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సరోత్తం రెడ్డి గార్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవికాల్వ మాజీ సర్పంచ్ నారగొని అంజయ్యా,గూడెపు నాగరాజు,కప్పల రాజేష్ ,షకీల్ గార్లు పాల్గొనడం జరిగింది.