ఏడ్జెర్లపల్లి గ్రామంలో మెడికల్ క్యాంపు
ఏడ్జెర్లపల్లి గ్రామంలో మెడికల్ క్యాంప్
తెలంగాణ వార్త: ములుగు జిల్లా
వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధి ఎడిజర్ల పల్లి గ్రామంలో డాక్టర్ యోషిత ఆధ్వారంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. శీతాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్రామ ప్రజలకు గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించారు. జ్వరంతో బాధపడుతున్న రోగులను పరీక్షించి మందులు అందజేశా రు. ఈ కార్యక్రమంలో అనూష స్టాఫ్ నర్స్ మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.