పోస్ట్ మాస్టర్ దుర్గ ప్రసాద్ కు జైలుశిక్ష ఎస్సై వెంకట్ రెడ్డి

Aug 13, 2025 - 19:40
 0  280
పోస్ట్ మాస్టర్ దుర్గ ప్రసాద్ కు జైలుశిక్ష ఎస్సై వెంకట్ రెడ్డి

అడ్డగూడూరు13 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని డి.రేపాక గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి27.08.2022 నుండి 17.10.2023 వరకు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా పనిచేసిన మాలోతు దుర్గప్రసాద్ తండ్రి రామకోటి వయసు 21 సంవత్సరాలు పని చేసిన వ్యక్తి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం చెన్నై పాలెం గ్రామానికి చెందిన వ్యక్తిని డి రేపాక గ్రామ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లోని డిపాజిట్ చేసిన డబ్బులు అందాద 53 వేల రూపాయలను వాడుకొని ఐదుగురు డిపాజిటర్లను మోసగించిన కేసులో బుధవారం రోజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ నుండి అరెస్టు చేసి జైలుకు తరలించడం జరిగిందని ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333