ఉప్పల బ్రిడ్జి దగ్గర సెంటర్లో పెద్ద హోల్ రంద్రం పడడం వల్ల
వచ్చే వాహనాలకు వెళ్లే వాహనాలకు అంతరాయం.
జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి. ఐజ. మున్సిపాలిటీ లో రాయచూరు టు కర్నూలు వెళ్లే రహదారి ఉప్పల బ్రిడ్జి దగ్గర సెంటర్లో పెద్ద హోల్ రంద్రం పడడం వల్ల వచ్చే వాహనాలకు వెళ్లే వాహనాలకు అంతరాయం కలుగుతున్నది దీనిని దృష్టిలో పెట్టుకొని ఐజ మున్సిపాలిటీ వాళ్ళు గాని RMB roadవాళ్ళు గాని ఇక్కడ ఒక రెండు stop danger birdsపెట్టినట్లయితే హానికరం కలవకుండా జాగ్రత్త పడతారని వాహనదారులు కోరుతున్నారు.