కొత్త డీజీపీకి అభినందనలు తెలిపిన గద్వాల జిల్లా హోంగార్డ్

జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి.:*గద్వాల:-తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ జితేందర్‌ను గద్వాల జిల్లా కు చెందిన హోంగార్డు మహమ్మద్ పాషా శుక్రవారం తన కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. హోంగార్డు మహమ్మద్ పాషా డిజిపి కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు.