సీఎంను,మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మందుల సామేల్

Oct 21, 2024 - 19:46
Oct 21, 2024 - 19:59
 0  3
సీఎంను,మంత్రిని కలిసిన ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 21 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ సోమవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని  మర్యాదపూర్వకంగా కలిసిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు పుష్పగుచ్చించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్బంగా తుంగతుర్తి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ఇండస్ట్రియల్ పార్క్, జూనియర్ కాలేజీ, బిక్కేరు పరిసర ప్రాంత గ్రామాలకు చెక్ డ్యామ్ ల నిర్మాణం బిక్కేరు వాగుకు గోదావరి జలాలు తీసుకువచ్చి తుంగతుర్తి నియోజకవర్గానికి పలు అభివృద్ధికి పనులకు కృషి చేసినందుకు గాను. సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333