అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేసిన పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

Mar 9, 2025 - 18:25
Mar 9, 2025 - 18:29
 0  13
అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేసిన పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్

అడ్డగూడూరు 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో లక్షల్లో ఆయ్యే వైద్య ఖర్చు ఎల్ బి నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిది రాక్ టౌన్ కాలనీ లో పవన్ సాయి హాస్పిటల్ లో అతీతక్కువ ఖర్చుతో జనహృదయ నేత,పేద ప్రజల పెన్నిధి,ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో ఆత్మకూర్(ఎస్)మండలం ఏపూర్ గ్రామానికి చెందిన సానబోయిన మల్లయ్యకు లివర్ ఇన్ఫెక్షన్ తో తీసుకెళ్లగా ఐ.సి.యు ఉంచి కడుపులో నుండి దాదాపు రెండు లీటర్ల చీము తీయడం జరిగింది.15 రోజులు హాస్పిటల్ లో వైద్యం అందించి పెషేంట్ కోలుకోవడంతో పేషెంట్ తరఫున బంధువులు ఆదివారం రోజు డిశ్చార్జ్ చేయడంతో విశాల హృదయంతో వారు డాక్టర్" ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి పేషెంట్ బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.