రిటైర్డ్ సీఐ అయోధ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నరేందర్ మహారాజ్
అడ్డగూడూరు 01 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– టీవీఎన్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ మహారాజ్ ఆధ్వర్యంలో రిటైర్డ్ సిఐ శ్రీరాముల అయోధ్య జన్మదిన వేడుకలు.జన హృదయ నేత,ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు,మంచికి మారుపేరు,రిటైర్డ్ సీఐ మాజీ జడ్పీటీసీ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరాముల అయోధ్య జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నరేందర్ మహారాజ్ మరియు అజయ్ ఉద్యమ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీరు నిండు నూరేళ్లు,ఆయురారోగ్యాలతో ఉండాలని భవిష్యత్ లో అటు నియోజకవర్గానికి ఇటు మండలానికి మంచిగా ప్రాతినిధ్యం వహించి ప్రజల మన్నలను పొందాలని ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ మీకు మరొక్క సారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బాలెoల నరేందర్