సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ బిఆర్ గవాయి కోసం కదిలిన చిన్నంబావి మండల పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి సైన్యం
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజెఐ బిఆర్ గవాయి కోసం కదిలిన
చిన్నంబావి మండల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి సైన్యం
ఆది జాంబవుడి వారసుడు, మాదిగ జాతి ముద్దుబిడ్డ, ఉద్యమాల సూర్యుడు, ఏబిసిడి వర్గీకరణ సాధించిన ధీరుడు, సామాజిక ఉద్యమాల దార్శనికుడు, అవిశ్రాంత పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నేటితరం అభినవ అంబేద్కర్ డు, ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించిన సామాజిక నేత, పట్టు వదలని విక్రమార్కుడు, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామం నుండి గ్రామ దండోరా అధ్యక్షుడు తగరం బోరింగ్ గోపాలకృష్ణ అధ్యక్షతన సుప్రీం కోర్టు న్యాయమూర్తి సీజెఐ బిఆర్ గవాయిపై జరిగిన బూటు దాడిని ఖండిస్తూ నిరసన తెలుపడానికి కదిలినా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ దండోరా సైన్యం దండోరా సీనియర్ నాయకులు తగరం ఆటో కురుమయ్య, తగరం మైబుసి, తగరం వకీల్ బాలకిస్టయ్య, గ్రామ దండోరా మాజీ అధ్యక్షులు తగరం నాగరాజు, తగరం హిట్లర్ నరసింహ, వడ్డేమాన్ శాలయ్య, తగరం ఉగ్ర నరసింహ, వడ్డేమాన్ వెంకటేష్, వడ్డేమాన్ విష్ణు వర్మ కత్తి జానీ, వడ్డేమాన్ సురేష్, తగరం నాని, తగరం మనోజ్, చలో హైదరాబాద్ పిలుపు మేరకు బయలుదేరి నిరసనలో పాల్గొనే తమ వంతు సంఘీభావం తెలపడానికి బయలుదేరి ఇందిర పార్క్ నుండి బారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది.