అంబేద్కర్ యూత్ అధ్యక్షుని ఎన్నిక
కోదాడ,(అనంతగిరి)తెలంగాణ వార్త : మండల పరిధిలోని వెంకట్రామాపురం గ్రామ మాలవాడ యువకులు అందరూ కలసి యూత్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అంబేద్కర్ యూత్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షులుగా తుల్లూరి అనిల్, ఉప అధ్యక్షులుగా పల్లె తిరుపతి రావు, ప్రధాన కార్యదర్శి తుల్లూరి శ్రీ కాంత్, కోశాధికారి తుల్లూరి నారెంద్ర బాబు, సహాయ కార్యదర్శి తుల్లూరి తిరుపతి రావు, తుల్లూరి ఉదయ్ గౌరవ సలహాదారులు, తుల్లూరి శ్రీరాములు,పల్లె అశోక్, ప్రాచార కార్యదర్శులుగా కమాళ్ళ గణేష్,తుల్లూరి శ్రీను లను ఎన్నుకున్నారు
ఈ కార్యక్రమం లో అధ్యక్షులు తుల్లూరి అనిల్ మాట్లాడుతూ యూత్ అందరికి అందుబాటులో ఉంటానని యూత్ లక్ష్యం కోసం పని చేస్తానాని వారు అన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత హర్ష బాలు వాహించారు అయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత కలసి మెలసి ఐక్యామత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చాన్నారు యువత చెడు వ్యాసనలకు దూరంగా ఉండి తమదైనా శైలిలో అంబేద్కర్ యూత్ దూసుకు పోవాలన్నారు, ఈ కార్యక్రమం లో పల్లె చుక్కయ్య, సూదుల సురేష్,పల్లె గోపి, తుల్లూరి నవీన్ యూత్ సభ్యులు పాల్గొన్నారు,