పార్థివ దేహానికి నివాళులర్పించిన

పార్థివ దేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్*

Feb 1, 2025 - 20:11
 0  7
పార్థివ దేహానికి నివాళులర్పించిన

తెలంగాణ వార్త బుగ్గ బావి గూడెం ఫిబ్రవరి 1:- ఈరోజు బుగ్గ భాయ్ గూడెం వాస్తవ్యులు నాగవెల్లి వెంకన్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు అకస్మాత్తుగా మరణించగా విషయం తెలుసుకున్న నల్గొండ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించి అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వారి వెంట పాల్వాయి గణేష్, బుగ్గ బాయ్ గూడెం ఎస్సీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్ ఎస్ యు ఐ లీడర్ బొంగర్ల వినోద్ ,కాంగ్రెస్ నాయకులు నాగవెల్లి , వెంకన్న, మహేష్, సందీప్, అశోక్, నాగయ్య, వెంకన్న తదితరులు నివాళులు అర్పించారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333