సంక్రాతి సబురాల్లో ఢీ టీం విజయం
తిరుమలగిరి 17 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ నగర్ లోని యువత ఆధ్వర్యంలో క్రికెట్ ఫ్రెండ్లి మ్యాచ్ ను నిర్వహించారు. భిన్నత్త్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ కందుకూరి కృష్ణ నేత్రుత్వంలో వివిధ యువ సంఘాలను ఏకం చేసి కే కే గ్రౌండ్ లో క్రికెట్ ఫ్రెండ్లి మ్యాచ్ నిర్వహించగా ఢీ టీం విజయం సాధించింది....