హలో మాదిగ చలో ఢిల్లీ
తెలంగాణ వార్త ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆగస్టు 6 .7 తారీకులలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చలో ఢిల్లీ కార్యక్రమ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు జానయ్య మాదిగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాష పంగు సత్యం మాదిగ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న మాదిగ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవీందర్ మాదిగ జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ జిల్లా జిల్లా కార్యదర్శి మామిడి సైదులు మాదిగ జిల్లా పాతకోట్ల రమేష్ జిల్లా నాయకులు ములకలపల్లి కాటయ్య రణపంగా రవి మాదిగ ఒగ్గు వెంకన్న సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పిడమర్తి కమల్ మాదిగ పెన్ పహాడ్ మండల అధ్యక్షులు నకరికంటి రాంబాబు మాదిగ మామిడి శ్రవణ్ మాదిగ ఒగ్గు రాజ మాదిగ కత్తి గురువయ్య మాదిగ బొల్లి కొండ శ్రీనివాస్ మాదిగ బొల్లి కొండ లింగయ్య మాదిగ నకిరేకంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు