**డిజిటల్ స్టూడియోను ప్రారంభించిన "ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు*

Oct 12, 2024 - 18:24
 0  47
**డిజిటల్ స్టూడియోను ప్రారంభించిన "ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు*

తెలంగాణ వార్త ప్రతినిధి:డిజిటల్ స్టూడియో ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు._* 

_జగ్గయ్యపేట పట్టణం సాయిబాబా గుడి రోడ్డు జమ్మి చెట్టు సెంటర్ నందు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంగెంపు బుజ్జిబాబు గారి నూతన బుజ్జి డిజిటల్ A/C స్టూడియో షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు._ 

_ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు,మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు,యువ నాయకులు శ్రీరాం చిన్నబాబు,కౌన్సిలర్స్ పేరం సైదేశ్వరరావు,గొట్టే నాగరాజు,సూర్యదేవర రాంప్రసాద్,దువ్వాల రామకృష్ణ,పూసల పుల్లారావు తదితరులు పాల్గొన్నారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State