ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి. 

Sep 17, 2024 - 21:48
 0  12
ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి. 
ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి. 

జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి.అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మద్యాంతరహితుడు ఆదిశిలా వాసుడు మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వయంభుగా వెలసిన శ్రీ అనంతపద్మనాభ స్వామి వ్రతం మంగళవారం కన్నుల పండుగగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో దీరేంద్ర దాస్ అర్చకులు రమేష్ మధుసూదనాచారి రమేష్ రవి శ్రీ అనంతశయన స్వామికి పంచామృతాభిషేకాలు పుష్పార్చన అలంకార సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమసేన చారి, రిటైర్డ్ ఈవో కేశవాచారి, పట్వారి అరవిందరావు, బాబురావు, నందిన్నె ప్రకాష్ రావు, చంద్రశేఖర రావు, వెంకోబారావు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333