వంట గదులలో... వంటలూ చేసే అమ్మలు మాత్రమే కాదు నాన్నలు కావాలి
వంట గదులలో... వంటలూ చేసే అమ్మలు మాత్రమే కాదు నాన్నలు కావాలి...!
స్త్రీ జాతి అణిచివేత ఇంకెంతకాలం ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ బహిరంగ లేఖ...!
అన్నం, కూరలు వండాలి... అంట్లు తోమాలి... బట్టలు ఉతకాలి... ఇల్లంతా ఊడ్చి సర్దాలి... అన్నీ అమ్మే చేయాలి!
ఇంటిల్లపాదికీ కావాల్సినవన్నీ అమ్మే చూసుకోవాలి.
ఇలా పొద్దస్తమానం బండెడు చాకిరితో సతమతమయ్యే స్త్రీమూర్తులు- తరాలు గడుస్తున్నా రూపుమాసిపోని లైంగిక దుర్విచక్షణలకు మూగ బాధితులు! అని ప్రజా బంధువు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పనులన్నీ మహిళలే చక్కబెట్టాలన్నది బూజుపట్టిన భావన! 'వాడికేంటి మగమహారాజు' అంటూ అబ్బాయిలను ముద్దుచేస్తూ, అమ్మాయిలను సవాలక్ష ఆంక్షల పంజరాల్లో బంధించడం- పితృస్వామ్య అవలక్షణం. మహిళాభివృద్ధికి అదే పెద్ద అవరోధం... అని ప్రముఖ స్త్రీవాద ఉద్యమకారుడు మహిళా పక్షపాతి.... స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకునే సాంఘిక విప్లవకారుడు కామ్రేడ్ జై బోరన్న గారి సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు. తమ మాటలూ చేతల ద్వారా లింగపరమైన అసమానతలను ప్రదర్శించే పెద్దలు- చిన్నారులనూ చెడగొడుతున్నారనీ... స్త్రీలను రెండో తరగతి పౌరులుగా పరిగణించే తిరోగమన భావజాలాన్ని ప్రభుత్వాలు సాంప్రదాయాలు పిల్లలకు ఒంటపట్టిస్తున్నారనీ.. ప్రజా నేస్తం కామ్రేడ్ సుభాషన్న బాధపడ్డారు. దానివల్ల జరుగుతున్న అనర్థాలు అన్నీఇన్నీ కావు. వాటిని అడ్డుకునేందుకు, సామాజిక దృష్టికోణంలో సానుకూల మార్పు తెచ్చేందుకు గత మూడు దశాబ్దాలుగా తెలుగు సమాజంలో కందుకూరి వీరేశలింగం వారసుడిగా... స్త్రీవాద రచయిత చలం అభిమానిగా... నిరంతరం స్త్రీల అభ్యున్నతి కోసం తన వంతు కృషి కొనసాగిస్తున్నారు ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్. సాధారణంగా పాఠ్యపుస్తకాల్లో ఇల్లు, కుటుంబం ప్రస్తావన వచ్చినచోట వంటలో తలమునకలైన స్త్రీల చిత్రాలు ఎక్కువగా కనపడుతుంటాయి. అమ్మలంటే ఇంటి పనులు చేసేవారన్న దురభిప్రాయాన్ని అవి పసిమెదళ్ల బలంగా నాటుతుంటాయి. ఆ మూస పాఠాలను మార్చాలని 'పిల్లలకోసం వంటచేసే నాన్న' బొమ్మలను పాఠ్యాంశాలలో పాఠాలుగా రూపొందించి బోధించాలని కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బో రా దేవాన్ష్ జెకెఆర్ గారి .... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ తెలిపారు లింగ సమానత్వాన్ని ప్రబోధించే పాఠ్యాంశాలను రూపొందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన లేఖలో కామ్రేడ్ జైబోరన్నగారి సుభాషన్న అభిప్రాయపడ్డారు. భావిభారత పౌరుల్లో ఆరోగ్యకర భావాలకు చిగుళ్లు వేయించే సామాజిక పరివర్తకుడు... సంఘ సేవకుడు.... కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ఆలోచనలను సహర్షంగా స్వాగతించాలని స్వాతి అనే మహిళ శ్రేయోభిలాషి పేర్కొన్నారు. సమానత్వం లేని చోట స్వాతంత్య్రానికి అర్థముండదనీ ..లింగపరమైన అసమానతలు రాజ్యమేలుతున్న సమాజమేదీ స్వేచ్ఛాయుతం కాజాలదనీ... ప్రజా బంధువు కామ్రేడ్ సుభాషన్న పేర్కొన్నారు.. 2024 స్త్రీ పురుష సమానత్వ సూచీలో 146 దేశాలకుగాను భారతావనికి దఖలుపడిన ర్యాంకు... 129. ప్రపంచ ఆర్థిక సంస్థ ఇటీవల విడుదల చేసిన ఈ నివేదికలో నిరుటితో పోలిస్తే- ఇండియా రెండు స్థానాలు దిగువకు జారిపోయింది. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్, జర్మనీ తదితర దేశాలు లైంగిక దుర్విచక్షణలకు దూరంగా నారీజన ప్రగతికి పెద్దపీట వేస్తున్నాయనీ ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలోనేమో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలను చిన్నచూపు చూసే పెడధోరణులు ప్రబలమవుతున్నాయనీ ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జె కె ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ బాధపడుతున్నారు. కాలానుగుణంగా విద్య, ఉద్యోగాల్లో స్త్రీల ప్రాతినిధ్యం పెరిగినప్పటికీ జనాభాకు తగినట్లుగా అన్నింటా వారికి సమానావకాశాలు లభించడం లేదనీ.... వృత్తి వ్యాపారాల నిర్వహణ పురుషుల పని అని... ఇంట్లో వండిపెట్టడం, పిల్లలను చూసుకోవడం వంటివి స్త్రీల బాధ్యతలనే మూస భావజాలం చాలామందిలో పేరుకుపోయిందనీ ... కార్మిక వర్గ బోరా పుత్రుడు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... సామాజిక పరివర్తకుడు కామ్రేడ్ ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ( జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రుషి బోరా దేవాన్ష్ జె కే ఆర్ గారి.... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ ) 8328 277285 పురుష జాతి లో ఉన్న తప్పుడు భావాలను ఖండించారు. జాతీయ గణాంక కార్యాలయం మొన్నామధ్య నిర్వహించిన అధ్యయనం- పితృస్వామ్య దుష్టసంస్కృతి విశ్వరూపాన్ని కళ్లకుకట్టింది. ఎనభైశాతం భారతీయ మహిళలు జీతభత్యాల్లేని ఇంటి పనుల్లో రోజంతా మగ్గిపోతున్నారని అది తేల్చింది. లైంగిక అసమానతలను అరికట్టి ఆర్థిక వ్యవస్థలో స్త్రీల భాగస్వామ్యాన్ని ఇనుమడింపజేస్తే- ఇండియా జీడీపీలో 30శాతం వృద్ధి నమోదవుతుందని ప్రజా నేస్తం కామ్రేడ్ జే కే ఆర్ గారి అభిప్రాయపడ్డారు. లింగపరమైన దుర్విచక్షణలకు అడ్డుకట్ట వేయగలిగితే- మహిళలపై పెచ్చరిల్లుతున్న హేయ నేరాలూ తగ్గుతాయనీ... ప్రజా నేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ అభిప్రాయ పడ్డారు. దేశం తలరాత మార్చగలిగేది తల్లిదండ్రులు, గురువులేనన్నది 'బాధితుల బంధువు, ప్రజారత్న' అవార్డు గ్రహీత కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ మహితోక్తి. ఈ మేరకు నవతరంలో నైతిక విలువలకు ప్రోదిచేస్తూ సామాజిక దురాచారాలకు చరమగీతం పాడేందుకు దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర ఉద్యమకారులు కృషి కొనసాగించాలని, ప్రతి ఇంట్లో అమ్మానాన్నలు విద్యాలయాలలో గురువులు... కవులు, కళాకారులు కీలకపాత్ర పోషించాలని స్త్రీ పురుష సమానత్వాన్ని బలంగా కోరుకునే బాధితుల బంధువు... కార్మిక వర్గ బోరా పుత్రుడు శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... సామాజిక పరివర్తకుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్ జె కె ఆర్ గారి జై శ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ 9848540078 నేడు పురుష జాతికి రాసిన లేఖలో జె కె ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు.