సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షునిగా ఎర్ర అనుదీప్

Sep 24, 2024 - 10:35
 0  815
సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షునిగా ఎర్ర అనుదీప్

తిరుమలగిరి 24 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:

సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా ఎర్ర అనుదీప్ ఎన్నికయ్యారు జిల్లా మాజీ మంత్రివర్యులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేతుల మీదుగా నియమక పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా ఎర్ర అను మాట్లాడుతూ  సాంస్కృతిక కళాకారులందరికి అండగా ఉంటానని ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమంపై పాటలు రాస్తూ ప్రజలందరికీీ వివరిస్తానని మరియు నా నియామకానికి సహకరించినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ ఏఐసీసీ సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కొప్పుల వేనా రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చక్రాల రఘు  నాతో ఉండేే కళాకారుల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034