స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం

Sep 17, 2025 - 19:30
 0  14
స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం
స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం
స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం

జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల  ఈరోజు ఆరోగ్య కేంద్రం ఇటిక్యాలలో శ్రీ నరేంద్ర మోడీ  జన్మదినం సందర్భంగా స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది.  ఇందులో ముఖ్యంగా డాక్టర్ రాధిక. మరియు ఆయుష్ డాక్టర్ ముబీనా మరియు ఇటిక్యాల ఎంపీడీవో  కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరియు ఇటిక్యాల గ్రామ ప్రజలుపాల్గొన్నారు.


   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు చిన్న పిల్లలకు అందరికీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నచో పి హెచ్ సి కి వచ్చి చూపించుకోవాలని తెలపడం జరిగింది.  ముఖ్యంగా 20వ తేదీ రోజున చిన్న పిల్లల డాక్టర్ మరియు దంత వైద్య నిపుణులు వస్తున్నారు మరియు 29 తేదీ రోజున జనరల్ ఫిజీషియన్ డాక్టర్  బిపి షుగర్  క్షయ వ్యాధులకు సంబంధించిన వారు ఈరోజు పిహెచ్సికి వచ్చి చూపించుకోవాలని ప్రజల సద్వినియం చేసుకోవాలని మండలంలోని ప్రజలను కోరారు. మరియు మిగతా మగవారికి కూడాఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నచో చూపించుకోవాలని మండల ప్రజలను కోరారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333