ద్విచక్ర వాహన పై వెళుతున్న క్రమంలో ఒరిజినల్ ఆర్.సి పోయింది

Dec 26, 2025 - 18:50
 0  12
ద్విచక్ర వాహన పై వెళుతున్న క్రమంలో ఒరిజినల్ ఆర్.సి పోయింది

అడ్డగూడూరు 26 డిసెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని జానకిపురం గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ చింత.సుధాకర్ తండ్రి సోమనర్సయ్య యొక్క ద్విచక్రహ వాహనానికి సంబంధించినటువంటి ఒరిజినల్ ఆర్.సి పోయినట్లు వాహనదారుడు తెలిపాడు. 25 12 2025 నాడు అడ్డగూడూరు మండల కేంద్రానికి వెళ్లి,జానకిపురం వస్తున్న క్రమంలో తన ద్విచక్ర వాహనానికి సంబంధించిన ఒరిజినల్ ఆర్.సి పోయిందని అందుకుగాను స్థానిక అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా అతను తెలిపాడు. బాటాచారులకు ఎవరికైనా దొరికినట్లైతే పోలీస్ స్టేషన్లో కానీ లేదా వహనదారుడు యొక్క ఫోన్ నెంబర్ 996309377  సమాచారం ఇవ్వవలసిందిగా అని అతను విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333