కరెంటు లైన్ మెన్ రామ్మోహన్ కుమారుడుని పరామర్శించిన

Sep 25, 2025 - 19:35
Sep 25, 2025 - 19:36
 0  10
కరెంటు లైన్ మెన్ రామ్మోహన్ కుమారుడుని పరామర్శించిన

 కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

చిన్నంబావి మండలం 25సెప్టెంబర్ 2025తెలంగాణ వార్త :  కొల్లాపూర్ పట్టణానికి చెందిన కరెంటు లైన్ మెన్ రామ్మోహన్ కుమారుడికి గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బైపాస్ సర్జరీ జరిగినది. ఈ విషయం తెలుసుకున్న కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వారి నివాసనికి వెళ్లి అనారోగ్యానికి గల కారణాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రస్తుతము వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి నిలకడగా ఉన్నదా లేదా అని విషయాలు తెలుసుకొని ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపాలిటీ, మండల మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

devanikurmaiah7@gmail.com Devani Kurumaiah Wana partying Staff Reporter Wana partying Dist Telangana State