స్వయంభు శ్రీకృష్ణ స్వామి జాతరకు ముస్తాబ్ అవుతున్న దేవాలయము
జోగులాంబ గద్వాల 6 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండలo సద్దలోని పల్లి గ్రామంలో స్వయంభు శ్రీకృష్ణ స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం స్వామివారి జాతర ఆగస్టు మాసంలో జరుగుతుంది. అలాగే ఈ జాతరకు దూర ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం మొక్కుబడి ఉన్న భక్తులు ఈ జాతరకు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారికి కొబ్బరి టెంకాయలు మరియు పూలు అలాగే వారి యొక్క మొక్కులు చెల్లించు కుంటారు. మరియు స్వామివారి దేవాలయం రంగురంగులతో ముందుగానే ముస్తాబ్.