వెల్దేవి గ్రామంలో సింధు కళాకారులను సన్మానం చేసిన

బైండ్ల సంఘం అధ్యక్షులు కడెం రవివర్మ దంపతులు

Jun 24, 2024 - 16:39
Jun 24, 2024 - 17:06
 0  9
వెల్దేవి గ్రామంలో సింధు కళాకారులను సన్మానం చేసిన

అడ్డగూడూరు 24 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల పరిధిలోని మాలిపురం గ్రామానికి చెందిన సింధు కళాకారులు అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో ఎల్లమ్మ వేషధారణ, బాగోతం, గోసంగి వేష దారుణతో గ్రామంలోని ఇంటింటి తిరుగుతూ బిక్షాటన చేశారు. ఇచ్చిన కాడికి తీసుకొని సంతోషం పరుస్తూ ఉంటారు. ఈ వేషధారణ వేయుటకు పూర్వీకుల నుండి వచ్చిన జన్మ అక్కని తెలిపారు. సింధు కళాకారులు గ్రామాల్లో ఒక ఎస్సీ కాలనీలో ఒక ఇంట్లో ఉంటూ వారి లావాదేవీలు సింధు కళాకారులకు షిరిడి గ్రామంలో ఎల్లమ్మ ప్రదర్శన గ్రామ దేవత అయిన పెద్ద మైసమ్మ గుడి ఆవరణంలో బైండ్ల పూజారైన కడియం దశరథ అమ్మవారి మంత్రం జపించిన తర్వాత అమ్మవారి ఆశీస్సులతో ఆశీస్సులతో దర్శనం తీసుకొని చివరి రోజు అయిన ప్రతి గ్రామంలో ఒక్కొక్క సంవత్సరం సింధు కళ ప్రదర్శన చేస్తూ ఉంటామని అన్నారు.