జన్ సంఘ్ వ్యవస్థాపకులు  డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి

పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి నాయకులు

Jun 23, 2024 - 22:06
Jun 23, 2024 - 22:06
 0  38
జన్ సంఘ్ వ్యవస్థాపకులు  డా.శ్యాం ప్రసాద్ ముఖర్జీ  చిత్రపటానికి

అడ్డగూడూరు 24 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా  అడ్డగూడూరు మండల కేంద్రంలొ బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ననుబోతు సైదులు ఆధ్వర్యంలో ఒకే దేశం- ఒకే చట్టం -ఒకే ప్రజా- ఏక్తా భారత్ నినాదంతో కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు కోరుతూ దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ అసువులు బాసిన జన సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో  తుంగతుర్తి జాయింట్ కన్వీనర్ కూరాకుల వెంకటేశ్వర్లు. మండల ఉపాధ్యక్షులు ఏనుగు బీరుమల్లు. మండల ఓబీసీ అధ్యక్షుడు మరాటి కుమారస్వామి. ఓబీసీ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్. బూత్ అధ్యక్షులు యాదగిరి, బీజేవైఎం  నాయకులు గోలి సుమన్ ,గోడిశాల రాజు,బూత్ అధ్యక్షులు గూడ అవిలయ్య తదితరులు పాల్గొన్నారు.