విద్యుత్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏం.ఆర్ రవీందర్ జన్మదిన వేడుకలు

భువనగిరి 17 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని విద్యుత్ భువనగిరి డివిజన్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ఉద్యోగుల రాష్ట్ర నాయకులు మాజీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు జెఏఓ ఏంఆర్ రవీందర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ ఇంజనీర్ సంగం వెంకటేశ్వర్లు,ఏడీఈ ఆనంద్ రెడ్డి,ఏఈలు సాయి కృష్ణ,సదాయ్య,ఎస్సీ,ఎస్టీ విద్యుత్ సంఘం రాష్ట్ర నాయకులు బోట్ల రాజేశ్వర్,వంగాల మల్లేశం,బాలెంల దుర్గయ్య జిల్లా నాయకులు ఆడెపు శ్రీకాంత్ ఆలేరు సబ్ డివిజన్ అధ్యక్షులు బోట్ల నరేష్ బీబీనగర్ సబ్ డివిజన్ అధ్యక్షులు పొడి శెట్టి మహేష్ ఆలేరు సెక్షన్ లీడర్ సిద్దేశ్వర్ సబ్ ఇంజనీర్ పురుగుల రవీందర్ మహిళా నాయకురాళ్లు,భాగ్యమ్మ, మంగమ్మ,క్రాంతి తదితరులు పాల్గొని ఏం.ఆర్ రవీందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఏంఆర్ రవీందర్ మాట్లాడుతూ..నా జన్మదినం సందర్బంగా ప్రత్యేక్షంగా పరోక్షంగా,చరవాణి ద్వారా సోషల్ మీడియా వివిధ మధ్యామాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదములు తెలిపారు.