రిటైర్డ్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల కేంద్రములో శాఖ రిటైర్డ్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం మండల శాఖ అధ్యక్షులు గణపవరం పుల్లయ్య అధ్యక్షతన జరిగినది 2025 2028 సంవత్సరానికి నూతన శాఖను ఎన్నుకున్నారు అధ్యక్షుడిగా కాసర్ల వీరారెడ్డి కార్యదర్శిగా షేక్ అబ్దుల్లా కోశాధికారిగా దండ వెంకటరెడ్డిని ఎన్నుకున్నారు మరి కొంత కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా సంకల మద్ది పిచ్చిరెడ్డి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఉపాధ్యక్షులు తంగెల్ల లక్ష్మీకాంత్ రెడ్డి పాల్గొన్నారు తదనంతరం సీనియర్ రిటైడ్ ఉపాధ్యాయులు గిలకత్తుల జానయ్య చిలుముల రాంరెడ్డి మరి కొంతమందిని సన్మానించినారు