ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు లోహెల్మెట్ అవగాహన కార్యక్రమం""ACP రామచంద్రరావు ఆధ్వర్యంలో

Mar 31, 2026 - 22:05
Apr 1, 2026 - 14:41
 0  0
ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు లోహెల్మెట్ అవగాహన కార్యక్రమం""ACP రామచంద్రరావు ఆధ్వర్యంలో

NTR పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ DCP శ్రీమతి షెరీన్ బేగం గారి ఆదేశాల మేరకు జగ్గయ్యపేట మండలం లో చిలకల్లు వద్ద ట్రాఫిక్ ACP రామచంద్ర రావు గారు, traffic CI Krishna garu,SI శ్రీనివాసరావు గారు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఏపీ తెలంగాణ వార్తా ప్రతినిధి రావెళ్ళ : చిలకల్లు కార్యక్రమంలో వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైన చోట జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొని వాహనదారులకు సూచనలు అందించారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State