తిరుమలగిరి లయన్స్ క్లబ్ సేవలు అమూల్యం ......అవార్డు అందుకున్న లయన్స్ క్లబ్ మెంబర్లు

Jun 29, 2026 - 17:50
 0  201
తిరుమలగిరి లయన్స్ క్లబ్ సేవలు అమూల్యం ......అవార్డు అందుకున్న  లయన్స్ క్లబ్ మెంబర్లు

తిరుమలగిరి 29 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

హనుమకొండ లోని గ్రీన్ గార్డెన్స్ లో ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డిస్టిక్ హెల్త్ క్యాంప్ చైర్ పర్సన్ గా సేవలందించిన లయన్ జలగం రామచంద్రన్ గౌడ్ కు డాక్టర్ మురళీధర్ మరియు మంద పద్మా రెడ్డి కి డిస్టిక్ గవర్నర్ డాక్టర్ ఆర్య చేతులమీదుగా డిస్టిక్ ఎక్సలెంట్ లీడర్షిప్ అండ్ సర్వీసెస్ అవార్డును పొందడం జరిగింది ఈ సందర్భంగా అవార్డు విజేతలు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని అలాగే ఈ అవార్డు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో లైన్ డాక్టర్ రమేష్ నాయక్ లైన్ సుందర్ లయన్ లయన్ ఇమ్మడి వెంకటేశ్వర్లు లయన్ అయిత శ్రీనివాస్ లయన్ డాక్టర్ పూర్ణ చందర్ లైన్ చింతకింది మురళి మరియు తదితరులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి