రైతులకు అందుబాటులో పశు వైద్యశాల

Nov 20, 2025 - 06:51
 0  40
రైతులకు అందుబాటులో పశు వైద్యశాల

  తిరుమలగిరి 20 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని ఉప పశువైద్యశాలను పశువర్ధక అధికారి శ్రీనివాస రావు  ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెల్లో మూగజీవాలపై ఆధారపడి జీవించే పశు పోషకులకు సరైన వైద్యం అందించేందుకు ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని రైతులు ప్రజలు పశు వైద్యశాలను వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి వెటర్ననని డాక్టర్ నవీన్ మరియు తాటిపాముల డాక్టర్ స్వప్న ప్రజలు తదితరులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి