రూ.99కే క్వార్టర్ మద్యం'పై స్పష్టత కోరిన లిక్కర్ కంపెనీలు

Sep 20, 2024 - 18:30
Sep 20, 2024 - 18:30
 0  2
రూ.99కే క్వార్టర్ మద్యం'పై స్పష్టత కోరిన లిక్కర్ కంపెనీలు

ఏపీలో నూతన మద్యం పాలసీలో భాగంగా మంచి బ్రాండ్లు క్వార్టర్ రూ.99కే అందిస్తామని ప్రభుత్వం
చేసిన ప్రకటనపై గందరగోళం నెలకొంది. ఇది అన్ని బ్రాండ్లకూ ఎలా వర్తిస్తుందని కంపెనీలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ రేటుకు సరఫరా చేయటం సాధ్యం  కాదంటున్నాయి. అన్ని రకాల మద్యం తక్కువ ధరకే వస్తుందని వినియోగదారులు భావిస్తున్నారని, దీనిపై స్పష్టత
ఇవ్వాలని లిక్కర్ సరఫర దారుల సంఘం అధ్యక్షుడు కామేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333