గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.

Jul 11, 2024 - 20:37
 0  5

కాంగ్రెస్‌లో చేరనున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేపు హస్తం గూటికి చేరనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 13వ తేదీన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333