యువత క్రీడల్లో పాల్గొనాలి ఆరోగ్యం కాపాడుకోవాలి

Dec 6, 2024 - 10:22
Dec 6, 2024 - 10:40
 0  4
యువత క్రీడల్లో పాల్గొనాలి ఆరోగ్యం కాపాడుకోవాలి

అడ్డగూడూరు 05 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా నిర్వహించే సీఎం_కప్పు 2024 క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా గురువారం రోజు ఎంపీడీఓ కార్యాలయంలో మండల స్థాయి కమిటీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్కోవడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇందులో గ్రామ స్థాయిలో 7మరియు 8 తేదీ లలో మండల స్థాయిలో 10,11,12 తేదీలలో నిర్వహించ బడును అని మండల స్థాయి కమిటీ కన్వినర్ మండల అభివృద్ధి అధికారి తెలియజేశారు. 
ఇందులో భాగంగా కబడ్డీ,ఖో ఖో, వాలీబాల్ మరియు అతెలీటిక్స్ నిర్వహించబడును ప్రతి కేటగిరీలో పురుషులకు, మహిళలకు వేరు వేరుగా క్రీడలు నిర్వహించబడును కబడ్డీ ఎలిజిబిలిటీ మహిళలలు 75kgs or 75 బీలోపురుషులు.:85kgs or 85 బీలో వాలీబాల్ బాల్ ఏజ్ లిమిట్ 01-01-2007 తర్వాత జన్మించిన వారు అర్హులు పైన తెలిపిన క్రీడాలలో పాల్గొను క్రీడాకారులు ముందుగా పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి లింకు సీఎం కప్పు 2024 తెలంగాణ గివ్ ఇన్ కార్యక్రమంలో తహసీల్దార్ శేషగిరి రావు,ఎంపీడీఓ శంకరయ్య,ఎంపీవో ప్రేమలత. ఫిజికల్ డైరెక్టర్ నరేష్, ఉష,మరియు పంచాయతీ కార్యదర్శి నరేష్.తదితరులు పాల్గొన్నారు.