**షీ టీమ్స్, సైబర్ నేరాలపై* అవగాహన కోదాడ పీఎస్ పరిధి.

Sep 10, 2024 - 19:52
Sep 10, 2024 - 21:11
 0  55
**షీ టీమ్స్, సైబర్ నేరాలపై*  అవగాహన కోదాడ పీఎస్ పరిధి.

నమస్కారం సర్ 

10.09.2024*షీ టీమ్స్,సైబర్ నేరాలపై అవగాహన*

 *కోదాడ టౌన్ PS పరిది* *ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు షీ టీమ్ ఎస్ఐ నీలిమ గారి ఆధ్వర్యంలో పట్టణంలోని GV మాల్ లో షీ టీమ్స్, సైబర్ నేరాలపైన మాల్ లో పని చేసే మహిళా సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.* 

 కార్యక్రమంలో షి టీమ్ ఏఎస్ఐ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు జరిగితే షీ టీం వాట్సాప్ నెంబర్*8712686056* *కు* *సమాచారం ఇవ్వాలని తెలిపినారు.* సైబర్ మోసాలపై *1930 *టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని అన్నారు.*"టీ సేఫ్" యాప్ పై మహిళలు అవగాహన కలిగియుండాలని అన్నారు* 

*వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నెంబర్లు, సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను DP లుగా పెట్టుకోవద్దని చెప్పారు.మొబైల్ యాప్ లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చెయ్యొద్దు అని తెలిపారు.  

             *ఈ కార్యక్రమం నందు షీ టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ గోవింద్, కానిస్టేబుల్ యాకూబ్ మరియు షీ టీం మహిళా కానిస్టేబుల్ సాయి జ్యోతి పాల్గోన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State